Webdunia - Bharat's app for daily news and videos

Install App

చందమామపై స్థలం కొన్న ఏకైక నటుడు.. ఎవరో తెలుసా?

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (12:43 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి పట్ల దేశ సినీ ప్రపంచమంతా దిగ్భ్రాంతికి గురైంది. అతని వ్యక్తిత్వం గురించి గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే..? ఏ హీరోకు లేని స్పెషాలిటీ సుశాంత్ సింగ్‌కు ఉంది.

చిన్నప్పటి నుంచి అంతరిక్షం అంటే ఎక్కువగా ఇష్టపడే సుశాంత్‌ సింగ్.. చందమామపై స్థలం కొన్నాడు. అక్కడ స్థలం కొన్న ఏకైక భారతీయ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కావడం విశేషం. 
 
ఒక సుశాంత్ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే.. ఎక్కువగా అంతరిక్షానికి సంబంధించిన ఫోటోలే ఎక్కువగా ఉన్నాయి. ఇక చందమామాపై సుశాంత్ కొన్న ఈ స్థలాన్ని లూనార్ లాండ్ రిజిస్ట్రీ నుంచి కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వీళ్లే చందమామపై స్థలాలను విక్రయిస్తున్నారు. 
 
అంతకుముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు ఓ అభిమాని చందమామపై స్థలం కొని ఆయకు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాంటిది.. చందమామపై స్థలం కొన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆస్తుల విలువ రూ. 60 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments