బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ పై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. చాలామంది వాటిని తెలియకప్రమోట్ చేశామని వివరణ ఇచ్చారు. అందులో సురేఖ వాణి కూతురు సుప్రీత వున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎలర్ట్ గా వుండే సుప్రీత చాలాసార్లు యాప్ లపై ప్రచారంచేసింది. తన గ్లామర్ ను కూడా ఇన్ స్ట్రాలో చూపిస్తుండేది. తాజా బెట్టింగ్ యాప్ గురించి ఆమెకు ఒత్తిడి రావడంలో నేడు హోలీనాడు రంగులు పూసుకున్న ఆనదంలో వుంటూ, ఓ వీడియోను విడుదల చేసింది.
నన్ను క్షమించండి.. తెలియక ప్రమోట్ చేసాను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన సురేఖ వాణి కూతురు సుప్రీత. హోలీ ని సెలబ్రేట్ చేసుకుంది. సురేఖ వాణికూడా హోలీని తన స్నేహితులతో సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియా వీక్షకులకు ఈమె న్యూస్ ఎంటర్ టైన్ చేసింది.