Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ లియోనే ఔదార్యం.. కేన్సర్ రోగులకు అండగా...

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (16:57 IST)
బాలీవుడ్ బ్యూటీ, పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఔదార్యం ప్రదర్శించారు. కేన్సర్ బారినపడివున్న రోగులను ఆదుకునేందుకు ఆమె తన పెయింటింగ్స్‌ను వేలం వేసేందుకు ముందుకు వచ్చారు.
 
కుంచె చేత ప‌ట్టుకొని పెయింటింగ్ వేసి ఆ పెయింటింగ్‌ని వేలం వేయ‌మ‌ని ఇచ్చారు. ఆ వ‌చ్చిన మొత్తాన్ని కేన్స‌ర్ రోగుల చికిత్స కోసం ఉప‌యోగించ‌నుంది. స‌న్నీ లియోన్ తండ్రి కేన్స‌ర్ వ్యాధితో సన్నీ మ‌ర‌ణించిన కార‌ణంగా ఆమె ఈ నిర్ణ‌యం తీసుకుంది. 
 
ఒక్కరిలోనైనా అవగాహన తీసుకురాగలిగినా, ఒక్కరి చికిత్సకు అవసరమైన డబ్బులు సమకూర్చగలిగినా... కేన్సర్‌పై యుద్ధంలో చిన్న విజయం సాధించినట్టేనని సన్నీ లియోన్ అంటోంది.
 
"కుంచె చేత ప‌ట్టుకొని ప్ర‌తి గీత గీస్తున్న‌ప్పుడు నాన్న ఆలోచ‌న‌లే. ఆయ‌ని ఎంత‌గానో మిస్ అవుతున్నాను. నిధుల కోసం కాదు. కేన్స‌ర్‌పై యుద్దం చేస్తున్న వారిలో ధైర్యాన్ని నింపేందుకు నా జీవితంలో జ‌రిగిన విష‌యాల‌ని స్టోరీలుగా చెప్ప‌బోతున్నాను" అని సన్నీ అంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం