Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛిద్రమైన నా జీవితంలో వెలుగులు నింపిన ఆత్మబంధువు : గాయని సునీత

SP Balasubrahmanyam
Webdunia
ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (09:35 IST)
గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. కరోనా వైరస్‌ను జయించినప్పటికీ.. అనారోగ్యం ఆయన్ను దెబ్బతీసింది. ఫలితంగా శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటల సమయంలో ఈ లోకాన్ని విడిచి దివికేగారు. ఆయన మృతిపై భారతీ సంగీత ప్రపంచం శోకసముద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా, సంగీత కళాకారులు, గాయనీగాయకులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. అలాంటి వారిలో తెలుగు గాయని సునీత ఒకరు. ఈమెకు ఎస్పీకి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. 
 
ఎస్పీబీ మృతిపై సునీత స్పందిస్తూ, 'పాడుతా తీయగా' కార్యక్రమం ద్వారా ఎందరో గాయకులను బాలు తయారు చేశారని చెప్పారు. ఛిద్రమైన తన జీవితంలో వెలుగు నింపిన వ్యక్తి బాలు అని తెలిపారు. పాట మీద ప్రేమ కల్పించారని, పాడాలనే తపనను పెంచారని చెప్పారు. జీవితం మీద మమకారాన్ని పెంచిన ఆత్మబంధువు అని తెలిపారు. తన మామయ్య భౌతికంగా మాత్రమే లేరని.. గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments