Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన సుధీర్ బాబు

సమ్మోహనం సినిమాతో త‌న కెరీర్లో మ‌రో స‌క్స‌ెస్ అందుకున్న సుధీర్ బాబు తాజాగా న‌టిస్తోన్న చిత్రం న‌న్ను దోచుకుందువటే. ఈసారి కూడా మ‌రో అంద‌మైన ప్రేమ‌క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారి హీరోగా న‌టించ‌డంతో పాటు నిర్మాత కూడా సుధీర

Webdunia
సోమవారం, 16 జులై 2018 (21:42 IST)
సమ్మోహనం సినిమాతో త‌న కెరీర్లో మ‌రో స‌క్స‌ెస్ అందుకున్న సుధీర్ బాబు తాజాగా న‌టిస్తోన్న చిత్రం న‌న్ను దోచుకుందువటే. ఈసారి కూడా మ‌రో అంద‌మైన ప్రేమ‌క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారి హీరోగా న‌టించ‌డంతో పాటు నిర్మాత కూడా సుధీర్ బాబే కావ‌డం విశేషం. సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్‌ను స్థాపించి, ఆ సంస్థలో మొదటి సినిమాగా నన్నుదోచుకుందువటే చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన వచ్చింది.
 
పోస్ట‌ర్, టీజ‌ర్ ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేసింది. ఈ చిత్రంలో సుధీర్‌ బాబుకు జోడీగా నభా నటేష్‌ నటిస్తోంది. ఈ సినిమాతో ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజ‌ర్ చూస్తుంటే ఈ సినిమాని కూడా హాయిగా ఫ్యామిలీతో క‌లిసి చూసి ఎంజాయ్ చేసేలా ఉంద‌నిపిస్తోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 13న విడుదల చేయనున్నట్లు సుధీర్ బాబు ట్విట్ట‌ర్ ద్వారా ఎనౌన్స్ చేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments