Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జల జల జలపాతం నువ్వు' పాటకు స్టెప్పులు ఇరగదీసిన రష్మీ-సుధీర్ (వీడియో)

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (19:01 IST)
Sudheer-Rashmi
సినిమా పాటలను డ్యాన్స్ చేయడం, డైలాగ్‌లను అనుకరించడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అలాగే ఆ వీడియోలను టిక్ టాక్ వంటి యాప్‌లలో పోస్టు చేయడం ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఇక సెలెబ్రిటీలైతే వేరే లెవల్. వారు చేసే డ్యాన్సులు సోషల్ మీడియా, య్యూట్యూబ్‌లను షేక్ చేస్తాయి. తాజాగా 'జల జల జలపాతం నువ్వు'.. ఉగాది ముందు వరకు ఈ పాట వినగానే ప్రేక్షకులకు వైష్ణవ్‌-కృతిశెట్టి గుర్తుకొచ్చేవాళ్లు.
 
 
కానీ పండగ తర్వాత నుంచి ఈ పాట వింటే బుల్లితెర జోడీ సుధీర్‌-రష్మి కళ్ల ముందు మెదులుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈటీవీలో ప్రసారమైన ఉగాది ఈవెంట్‌లో ఈ జోడీ చేసిన డ్యాన్స్‌ ప్రతి ఒక్కర్నీ బాగా ఆకర్షించింది. 
Sudheer, Rashmi
 
'జబర్దస్త్‌' వేదికపై వ్యాఖ్యాత, కంటెస్టెంట్‌లుగా ప్రారంభమైంది రష్మి-సుధీర్‌ల జర్నీ. వీరు అనతి కాలంలోనే సూపర్‌హిట్‌ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని టాక్ వస్తూనే వుంది. 

కెమిస్ట్రీ వీరిద్దరికీ బాగా వర్కౌట్ అయ్యిందని.. త్వరలో పెళ్లి పీటలెక్కుతారని జనం నమ్ముతున్నారు. ఈ నమ్మకానికి జీవం పోసేలా.. తమ అభిమానుల్ని ఫిదా చేసేందుకు జలపాతం సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ట్రెండింగ్‌లో దూసుకెళ్లింది. ఈ వీడియో మీ కోసం.. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)

సునీతా విలియమ్స్ భూమికిరాక మరింత ఆలస్యం.. ఎందుకో తెలుసా?

జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన ఎస్ఐను జుట్టుపట్టుకుని చితకబాదిన పోకిరీలు!!

పాక్‌ రైలు హైజాక్ ఘటన : హైజాకర్లను మట్టుబెట్టిన ఆర్మీ!!

బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం : పోసాని కృష్ణమురళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments