Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కండలు తిరిగిన దేహం - శరీరమంతా రక్తపు మరకలు''.. 'ఆర్ఆర్ఆర్' నుంచి స్టన్నింగ్ లుక్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (11:41 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జనవరి ఏడో తేదీన ప్రేక్షకుల మందుకురానుంది. అయితే, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా సాగిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు పోస్టర్లను రిలీజ్ చేశారు. సోమవారం కూడా జూనియర్ ఎన్టీఆర్ స్టన్నింగ్ లుక్‌ను రిలీజ్ చేశారు. 
 
'కండలు తిరిగిన దేహంతో, ఒంటినిండా రక్తపు మరకలతో' ఎన్టీఆర్‌కు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. ఇది ఈ లుక్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు... ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్రర్యాలకు గురిచేసేలా వుంది. కాగా, ఈ నెల 9వ తేదీన చిత్రం ట్రైలర్‌ను రిలీజే చేయనున్నారు. 
 
కాగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చెర్రీలు నటిస్తున్నారు. వీరి సరసన అలియాభట్, ఒలివియా మోరీస్‌లు నటిస్తుంటే, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments