Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రియాంక

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (11:00 IST)
జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకొని ఆ తర్వాత పలు రకాల రియాల్టీ షోలలో కూడా దర్శనమిచ్చిన ప్రియాంక బిగ్ బాస్ ద్వారా తన స్థాయిని మరింత పెంచుకుంది. 
 
ఇక బిగ్‌బాస్‌లో ఉన్నన్ని రోజులు కూడా ప్రియాంక డేంజర్ జోన్‌లో ఉంటూనే చాలాసార్లు ఎలిమినేషన్ ను దాటి వచ్చింది. చాలాసార్లు ఆమె వెళ్లిపోతుందని కూడా కామెంట్స్ గట్టిగానే వచ్చాయి. కానీ జనాల మద్దతును ప్రియాంక గట్టిగానే అందుకుని ఎంతో బలంగా పోరాడింది. చివరికి ఈ వారం ఎలిమినేట్ అయ్యింది
 
బిగ్‌బాస్‌లో ఈసారైనా ఒక ట్రాన్స్ జెండర్ గెలుస్తుందేమో అని చాలామంది అనుకున్నారు. ఒకవేళ ప్రియాంక బిగ్ బాస్ ఫైనల్స్ వరకు కొనసాగి ఉంటే పరిస్థితులు ఆమెను గెలిపించే దిశగా అనుకూలించేవేమో అని అందరు అనుకుంటున్నారు. 
 
మొత్తానికి ఈ వారం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రియాంక చాలా ఎమోషనల్ అయింది. ఒక విధంగా ఆమె బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతున్నా బాధ కంటే కూడా మానస్‌కు దూరమవుతున్నాననే బాధ చాలా ఎక్కువగా కనిపించినట్లు కామెంట్స్ వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

మై హోమ్ లడ్డూ.. రూ.51,77,777లకు వేలం- గణేష్ అనే వ్యక్తికి సొంతం

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments