పాత్ర డిమాండ్ మేరకే బోల్డ్‌గా నటిస్తున్నాం : లక్స్ పాప

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (12:06 IST)
పాత్ర డిమాండ్ మేరకే బోల్డ్  సన్నివేశాల్లో నటిస్తున్నట్టు హీరోయిన్ ఆశా సైనీ అలియా ఫ్లోరా సైనీ వెల్లడించారు. 'నువ్వు నాకు నచ్చావ్' అనే చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన 'నరసింహనాయుడు' చిత్రంలో లక్స్ పాప అంటూ అందాలు ఆరబోసింది. 
 
తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో ఆశా సైనీ.. తన పేరును ఫ్లోరా సైనీగా మార్చుకుని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రధానంగా హిందీ సినిమాలపైనే దృష్టిపెడుతూ తమిళ, కన్నడ సినిమాలను కూడా చేస్తూ వెళుతోంది.
 
అదేసమయంలో 'పెద్దలకు మాత్రమే' అనే షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటిస్తూ వస్తోంది. దాంతో అంతా ఆమెను బోల్డ్ హీరోయిన్‌గా పిలవడం మొదలుపెట్టారు. ఈ విషయంపైనే ఆమె తాజాగా మీడియాకి చిన్నపాటి క్లాస్ పీకింది. 
 
'నటి అన్న తర్వాత రకరకాల పాత్రలను చేస్తూ మా ప్రతిభను నిరూపించుకోవలసి ఉంటుంది. పాత్ర డిమాండ్‌ను బట్టి కొన్ని బోల్డ్ సీన్స్ కూడా చేయవలసి ఉంటుంది. అంత మాత్రానికే చీప్‌గా చూస్తారా? నన్ను బోల్డ్ హీరోయిన్ అన్నంత తేలికగా, నాతో కలిసి శృంగార సన్నివేశాల్లో నటించే హీరోలను బోల్డ్ యాక్టర్ అని పిలిచే దమ్ముందా?" అంటూ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాళేశ్వరంలో అవినీతి.. హరీష్ రావు ప్రమేయం వల్లే కేసీఆర్‌కు చెడ్డ పేరు.. కల్వకుంట్ల కవిత

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ప్రియురాలి కోసం లండన్ నుంచి వచ్చిన ప్రియుడు.. చివరకు విగతజీవిగా మారాడు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments