Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష‌ని చూడ‌గానే రానాకి కారిపోయింది - శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్‌ని షేక్ చేసి దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచింది శ్రీరెడ్డి. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల వ‌ల‌న న్యూస్ ఛాన‌ల్స్ శ్రీరెడ్డి పైన ఫోక‌స్ త‌గ్గించారు. త‌గ్గించారు అన‌డం క‌న్నా.. త‌గ్గించాల్సి వ‌చ్చింది అన‌డం క‌రెక్ట్ అనిపిస్తోంది. అయితే... శ్రీరె

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (21:45 IST)
టాలీవుడ్‌ని షేక్ చేసి దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచింది శ్రీరెడ్డి. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల వ‌ల‌న న్యూస్ ఛాన‌ల్స్ శ్రీరెడ్డి పైన ఫోక‌స్ త‌గ్గించారు. త‌గ్గించారు అన‌డం క‌న్నా.. త‌గ్గించాల్సి వ‌చ్చింది అన‌డం క‌రెక్ట్ అనిపిస్తోంది. అయితే... శ్రీరెడ్డి న్యూస్ ఛాన‌ల్స్ త‌న‌ని ప‌ట్టించుకోక‌పోయినా ఫ‌ర‌వాలేదు యూ ట్యూబ్ ఛాన‌ల్స్ ఉన్నాయి క‌దా అంటూ ఇంట‌ర్వ్యూలు ఇచ్చేస్తూ.. సినీ తార‌లపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోంది. తాజాగా ద‌గ్గుబాటి రానా, త్రిష‌ల గురించి మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.
 
ఇంత‌కీ శ్రీరెడ్డి రానా, త్రిష‌ల గురించి ఏమ‌న్న‌దంటే... రానా, త్రిష కలిసి ఓసారి పబ్‌కి వచ్చారు. ఇక త్రిషని చూసి వీడికి ఓ.. కారిపోతుంది అంటూనే బావాగారూ (రానా).. మీరు ఏమీ ఫీల్ కాకండి బావ‌గారు అన‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. రానాని బావ‌గారు అని పిల‌వ‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏమిటంటే... రానా త‌మ్ముడు అభిరామ్‌తో స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ చేయ‌డం.. అభిరామ్‌తో త‌న‌కు సంబంధం గురించి బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఆ సంబంధంతోనే అనుకుంట రానాని బావగారు అని పిలుస్తుంది. 
 
మ‌రి... శ్రీరెడ్డి తాజా వ్యాఖ్య‌లపై రానా కానీ సురేష్ బాబు కానీ స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అరేయ్ తమ్ముడూ... నీ బావ రాక్షసుడు, ఈసారి రాఖీ కట్టేందుకు నేను వుండనేమోరా

ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బు అరేంజ్ చేయలేక.. అడవిలో ఉరేసుకుని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments