Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ కోసం పటాస్‌ను వదిలేసిన శ్రీముఖి?

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (11:22 IST)
బుల్లితెరపై అల్లరి చేసే శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీముఖి బుల్లితెరపై కాకుండా సినిమాల్లో నటిస్తూ యూత్‌కి విపరీతంగా నచ్చేసింది. బుల్లితెరకి మరింత గ్లామర్ తీసుకొచ్చిన యాంకర్స్‌లో ఈమె కూడా చేరిపోయింది.


ఈ నేపథ్యంలో శ్రీముఖి పటాస్ షోను ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. శ్రీముఖి కోసమే ఈ షో చూసేవాళ్లు వున్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి శ్రీముఖి ఈ షో నుంచి కొంతకాలం పాటు బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించిందట. 
 
ఇలా వున్నట్టుండి పటాస్ షోకు బ్రేక్ చెప్పడం వెనుక కారణం ఏమైనా వుందా అనే దానిపై అభిమానులు ఆరా తీస్తున్నారు. అలా ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.

'బిగ్ బాస్-3' సీజన్‌లో పాల్గొనే అవకాశం శ్రీముఖికి వచ్చిందట. ఆ షోలో పాల్గొనడం కోసమే ఆమె బ్రేక్ తీసుకుందనేది తాజా సమాచారం. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ షో జూలై రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments