Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. మధ్యలో శ్రీరెడ్డి ఏమి చేసింది?

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:49 IST)
కాంట్రవర్సీ కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా, ఆయన అభిమానులు అన్నా ఎగిరెగిరిపడుతుంటుంది. తాజాగా పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మధ్య చిచ్చుపెట్టింది. ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమేనండీ శ్రీరెడ్డి. ప్రభాస్ తాజా చిత్రం "సాహో" శుక్రవారం రిలీజైంది. 'సాహో' మూవీని చూసిన కొంతమంది ఫ్లాప్‌ అంటున్నారు. అలా తప్పుడు ప్రచారం చేస్తోంది పవన్ కళ్యాణ్ అభిమానులంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
పీకే ఫ్యాన్స్‌ గొర్రెల్లారా మారరా.. ఏంట్రా మీరు. ప్రభాస్‌ మూవీ మీద పడి ఏడుస్తున్నారు అంటూ ఆమె తాజాగా ట్వీట్ చేసింది. ఎప్పుడూ సంచలన కామెంట్‌లు చేసే శ్రీరెడ్డి ఇప్పుడు తాజాగా 'సాహో' చిత్రం విడుదల సందర్భంగా మరోసారి పీకే ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసింది. 
 
వారిని గొర్రెలంటూ తీవ్రమైన కమెంట్ చేసింది. అయితే కొంతమంది పవన్ ఫ్యాన్స్ మాత్రం సినిమా బాగుందని, హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంది అని ట్వీట్‌ చేస్తుంటే కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. పవన్ అభిమానులు ఆమె వ్యాఖ్యలకు ఏమి బదులిస్తారో చూడాలి మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments