హీరో అజిత్‌ ఫోటోను అక్కడ దాచుకున్నా... అలా చూడందే పక్కమీదకు కూడా వెళ్లలేను...

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (17:00 IST)
శ్రీరెడ్డి గురించి ఆమె చేసే వ్యాఖ్యలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకపోతే ఆమె ఒక్కోసారి ఒక్కో వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వుంటుంది. మొన్నామధ్య మహేష్ బాబు గురించి మాట్లాడేసరికి ఏమి వ్యాఖ్యానిస్తుందో అనుకున్నారంతా. ఐతే మహేష్ బాబు చాలా మంచోడనీ, క్లీన్ ఇమేజ్ వున్న హీరో అనీ, వివాదాలకు దూరంగా వుంటారనీ, అందుకే ప్రిన్స్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పింది. 
 
ఆ తర్వాత వెంటనే జూనియర్ ఎన్టీఆర్ పేరెత్తింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బాస్ జూనియర్ ఎన్టీఆర్ అనీ, బిగ్ బాస్ సీజన్ 3లో జూ.ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఇంకా ఏమయినా మాట్లాడుతుందేమోనని జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇక తాజాగా తమిళ మాస్ హీరో అజిత్ కుమార్ గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. అజిత్ కుమార్ అంటే తనకు క్రష్ అనీ, అజిత్ ఫోటోను రోజూ నా బెడ్ పైన పెట్టుకుని చూస్తూ వుంటానంటూ చెప్పుకొచ్చింది. అజిత్ ను చూడకుండా ఒక్కరోజు కూడా పక్క మీదకు వెళ్లలేదంటూ గుర్తు చేసుకుంది. అజిత్ కేవలం హీరోగానే కాదు, మంచి భర్తగా కూడా సూపర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. మొత్తమ్మీద నెగటివ్ షేడ్ నుంచి ప్రస్తుతం పాజిటివ్ షేడ్ వైపునకు శ్రీరెడ్డి పయనిస్తోందన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments