Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డికి ఇంటర్ పూర్తయిన అమ్మాయి ఉందా? కళ్యాణి లీక్స్

నటి శ్రీరెడ్డి గుట్టు ఇపుడిపుడే బయటపడుతోంది. ఇందులోభాగంగా, ఆమెకు పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉన్నట్టు వెల్లడైంది. కళ్యాణి లీక్స్ పేరుతో ఇవి లీక్ అయ్యాయి. ఈ ఫోటోను కరాటే కల్యాణి తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (09:36 IST)
నటి శ్రీరెడ్డి గుట్టు ఇపుడిపుడే బయటపడుతోంది. ఇందులోభాగంగా, ఆమెకు పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉన్నట్టు వెల్లడైంది. కళ్యాణి లీక్స్ పేరుతో ఇవి లీక్ అయ్యాయి. ఈ ఫోటోను కరాటే కల్యాణి తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఆమె ఈ ఫొటోలను లీక్ చేసినట్లుగా ఓ వీడియోలో కూడా తెలిపారు. 
 
శ్రీరెడ్డికి ఓ కుమార్తె ఉందనీ, ఆమె విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్ చదువుతోంది మొన్ననే చదువు కూడా అక్కడ అయిపోయిందట. విమల(శ్రీరెడ్డి).. అమ్మతో 10 సంవత్సరాలు నుంచి సంబంధం లేకపోతే కొంతకాలం క్రిందట కూకట్‌పల్లిలో లోథా మెరిడియన్‌లో రూ.కోటిన్నర విలువగల ప్లాట్‌లో ఇద్దరు ఎలా గృహప్రవేశం చేశారు. 
 
ఖరీదైన కార్లలో తిరగడానికి కొనడానికి ఎలా వచ్చాయో డబ్బులు. ఏంటో... విమల నీకే తెలియాలి మరి కొన్ని నాకు నచ్చినప్పుడు లీక్ చేస్తా.... నా లీక్స్ నా ఇష్టం' అంటూ కరాటే కల్యాణి తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఇపుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

హెచ్ఐవీ సోకిన మైనర్ బాలికపై అత్యాచారం..

Chandrababu Naidu: కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments