Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలీల తెలివి అలాంటిది.. స్పెషల్ సాంగ్‌ చేసేది లేదట!

సెల్వి
శనివారం, 9 మార్చి 2024 (09:28 IST)
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల భలే తెలివిగా ఆఫర్లను అందిపుచ్చుకుంటుంది. తాజాగా అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న శ్రీలీల తాజాగా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి నో చెప్పింది. భగవంత్ కేసరి ప్రమోషన్స్‌లో భాగంగా ప్రస్తుతానికి ఐటెమ్ సాంగ్స్ పట్ల తనకు ఆసక్తి లేదని పేర్కొంది. ఈ నిర్ణయం ఫ్యాన్సుకు షాకిచ్చింది. 
 
చాలామంది దర్శకులు ఆమెను నటన పాత్రల కంటే డ్యాన్స్ నంబర్‌ కోసం ఎంచుకుంటున్నారు. దీంతో శ్రీలీల స్మార్ట్‌గా మారింది. ఇప్పుడు శ్రీలీల డ్యాన్స్‌పైనే కాకుండా నటనపై కూడా దృష్టి పెట్టాలనుకుంటోంది. ఆమె కేవలం డ్యాన్స్ కోసం మాత్రమే అవసరమయ్యే ప్రత్యేక పాటలు, చిత్రాల ఆఫర్‌లను తిరస్కరించింది. 
 
ఇటీవల శ్రీలీల ఓ హీరోతో కలిసి డ్యాన్స్ చేయడానికి వచ్చిన ఒక భారీ ఆఫర్‌ని తిరస్కరించిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఇంకేముంది.. స్పెషల్ సాంగ్స్ చేయడం వల్ల శ్రీలీలా మరింత ఫేమస్ అయి సక్సెస్ అవుతుందని కొందరు అనుకోవచ్చు. 
 
కానీ వాటికి నో చెప్పడం ద్వారా, ఆమె నటనపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ఆమెకు మంచి పాత్రలు పొందడానికి, అగ్రహీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి సాయపడే అవకాశం వుందని సినీ జనం అంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments