టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ శ్రీలీల. గుంటూరు కారం, భగవంత్ కేసరి మినహా, శ్రీలీల ఇతర చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	తాజాగా తిరుమలలో రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి మీడియా వారిని అడిగినప్పుడు, ప్రొడక్షన్ హౌస్‌లు వాటిని అధికారికంగా త్వరలో ప్రకటిస్తాయని చెప్పారు. ఇంకా తెలుగు, తమిళ సినిమాలు లైన్లో ఉన్నాయని శ్రీలీల వెల్లడించింది. 
 
									
										
								
																	
	 
	తెలుగులో, శ్రీలీలకి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ రాబిన్‌హుడ్, విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం లైన్‌లో ఉన్నాయి .అయితే వాటిలో విజయ్ దేవరకొండ సినిమా డౌట్‌గా వుంది. మిగిలిన రెండు చిత్రీకరణలో ఉన్నాయి.