Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇదిగో స్పైడ‌ర్ బోన‌స్ ట్రాక్.. ఎంజాయ్ చేసుకోండి' అంటున్న మహేష్ బాబు (Audio Song)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం "స్పైడర్". ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ చిత్రం దసరా రేసులో ఉంది. అయితే, ఈ చిత్రంలోని ఓ ఆడియో పాటను హీరో మహేష్ బాబు రిలీజ్ చేశారు. 'ఇది

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (08:23 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం "స్పైడర్". ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ చిత్రం దసరా రేసులో ఉంది. అయితే, ఈ చిత్రంలోని ఓ ఆడియో పాటను హీరో మహేష్ బాబు రిలీజ్ చేశారు. 'ఇదిగో స్పైడ‌ర్ బోన‌స్ ట్రాక్.. ఎంజాయ్ చేసుకోండి' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.
 
‘అక్క‌డ ఉన్న‌వాడు’ అంటూ సాగే ఈ పాటను రామ జోగ‌య్య శాస్త్రి రాయగా, గాయని గీతామాధురి ఆలపించింది. ఈ సినిమాకు హేరిస్ జ‌య‌రాజ్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ పాట మ‌హేశ్ అభిమానుల‌ను అల‌రిస్తోంది. 
 
అంత‌కుముందు కూడా ఓ ట్వీట్ చేసిన మ‌హేశ్ బాబు.. త‌న అభిమానుల‌కు, మ్యూజిక్ ప్రేమికుల‌కు ఈ రోజు రాత్రి 9 గంట‌ల‌కు స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని పేర్కొన్నాడు. కాగా, రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్ప‌క‌ళా వేదిక‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. మురుగదాస్ తెర‌కెక్కించిన‌ ఈ సినిమాలో మ‌హేశ్‌కి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ నటించిన విషయం తెల్సిందే. తమిళ హీరో, దర్శకుడు ఎస్.జే సూర్య కూడా ఓ పాత్రలో నటించాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments