Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధ్యాత్మిక గురువు ర‌విశంక‌ర్ బ‌యోపిక్ సిద్ధ‌మ‌వుతోంది

Webdunia
శనివారం, 15 మే 2021 (12:41 IST)
Karan-Ravisankar
భార‌త‌దేశంలో ఆధ్యాత్మిక గురువు ర‌విశంక‌ర్ ఉప‌దేశాల‌ను, ఆయ‌న చేస్తున్న యోగ పాఠాల‌ను ఎంద‌రో అనుక‌రిస్తుంటారు. ముఖ్యంగా ప్ర‌ధాని నుంచి ముఖ్య‌మంత్రుల వ‌ర‌కు ఆయ‌న ఆదేశాల‌ను శిర‌సా వ‌హిస్తారు. ఆధ్యాత్మిక బాబా ల త‌ర్వాత అంత రేంజ్‌లో పేరున్న వ్య‌క్తి ఆయ‌న‌. 65 ఏళ్ళ ఆయ‌న జీవితంలో ఎంతోమంది గురువుల‌ను క‌లిసి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. త‌మిళ‌నాడుకు చెందిన ఆయ‌న ఎంద‌రికో ఆద‌ర్శ‌ప్రాయం. ఆయ‌న పుట్టిన‌రోజు ఈనెల 13వ‌తేదీ. ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్‌జోహార్ ఆయ‌న బ‌యోపిక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ సంద‌ర్భంగా లాంఛ‌నంగా ర‌వి శంక‌ర్ పుట్టిన‌రోజు ప్ర‌క‌టించిన‌ట్లు స‌మాచారం.
 
ర‌విశంక‌ర్ అస‌లు పేరు ర‌వి. ఆయ‌న ఆదివారంనాడు పుట్టాడు. స‌న్ కు గుర్తు. ఆయ‌న ఎంతో ఎత్తు ఎదుగుతార‌ని చిన్న‌త‌నంలో గురువులు చెప్పార‌ట‌. ఆయ‌న మొద‌టి గురువు సుధాక‌ర్ చ‌తుర్వేది. ఈయ‌న మ‌హాత్మాగాంధీకి మంచి స‌న్నిహితుడు. అనంత‌రం ర‌విశంక‌ర్ బెంగుళూరులో బి.ఎస్‌.పి. అభ్య‌సించారు. ఆ త‌ర్వాత ఆయ‌నకు మ‌హ‌ర్షి మ‌హేశ్ గురువుగా ల‌భించాడు. ఆ త‌ర్వాత అత‌ని జీవితంల ఏవిధ‌మైన మ‌లుపు తిరిగింద‌నేది వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఈనెల 25న క‌ర‌ణ్ జోహార్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ సినిమా గురించి అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments