Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌ను కలిసిన సోనూసూద్

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (17:45 IST)
సినీ నటుడు సోనూసూద్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ చేస్తున్న సేవలకి గాను కేటీఆర్ అభినందించి సత్కరించారు. 
 
తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు సోనూసూద్ కేటీఆర్ కి వెల్లడించారు. ఇలాగే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ మరింత ముందుకు వెళ్ళాలని కేటీఆర్ అభినందించారు. 
 
ఇక అటు ఓ రాజకీయ నాయకుడిగా తెలంగాణకి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, కష్ట సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనుసూద్ అన్నారు. మంత్రి కేటిఆర్‌తో పాటు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఐటి సెక్రటరీ జయెష్ రంజన్‌లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments