Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్స్‌తో సితార.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (14:00 IST)
sitara
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టి సితార సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయింది. సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా వుంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన పోస్ట్‌ల ద్వారా మంచి విషయాలు చెప్తూనే అప్పుడప్పుడు ఎంటర్‌టైన్ అందించే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రాములో పెట్ డాగ్స్‌తో దిగిన పిక్స్ షేర్ చేస్తూ.. వాటి పేరు నోబో అండ్ ఫ్లూటో అని చెప్పుకొచ్చింది. ఫొటోలలో పెట్స్‌తో పాటు సితార కూడా చాలా క్యూట్‌గా కనిపిస్తుండగా, ఈ పిక్ నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
 
సితార ఇప్పటి వరకు వెండితెరకు ఎంట్రీ ఇవ్వకపోయిన ఈ చిన్నారికి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సోషల్ మీడియా పేజ్‌లో ఏదైన పోస్ట్ పెట్టిందంటే అది నిమిషాలలో వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా ప్రపంచానికి పరిచయమైన సితార.. తల్లి నమ్రత శిరోద్కర్ చలవతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించే సీతూ పాప ఇండస్ట్రీలోని స్టార్స్ పిల్లలందరి కన్నా కూడా చాలా ఫేమస్ అనే విషయం మనందరికి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments