Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహుముఖ ప్రజ్జాశాలి శ్రీ రామోజీరావుాగారు అక్షరానికి సామాజిక బాధ్యత పెంచారు : పవన్ కళ్యాణ్

డీవీ
శనివారం, 8 జూన్ 2024 (09:21 IST)
Pawan kalyan
ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ సినీ నిర్మాత, పద్మవిభూషణ్ శ్రీ రామోజీ రావు గారి మరణ వార్త అత్యంత బాధాకరం. మీడియా రంగానికి ఇది తీరని లోటు. భారత సినీరంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి ఎంతో కృషి చేశారు. ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, జనసే పార్టీ తరఫున ఆయనకు మృతి పట్ల నివాళి అర్పిస్తున్నాము అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
 
అస్వస్థతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని భావించాను. శ్రీ రామోజీరావుగారు ిక లేరనే వార్త ఆవేదన కలిగించింది. 
 
ఆయన స్థాపించిన ఈనాడు ప్రతిక భారతీయ ప్రతికా రంగంలో పెను సంచలనం. అక్షరానికి సామాజిక బాధ్యత వుందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలు వెల్లడిస్తూ జన చైతన్యాన్ని కలిగించారు. ఆ వార్తలు ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.  ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. తను నమ్మిన సిద్దాంతం ద్వారా ముందుకు వెళ్ళడంతో ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

23 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై తండ్రీకొడుకుల అత్యాచారం.. గర్భం దాల్చడంతో?

Rainfall: తెలంగాణలో కుండపోత వర్షాలు.. జనగాంలో అత్యధిక వర్షపాతం నమోదు

Kamal Haasan: డీఎంకే పొత్తుతో రాజ్యసభకు కమల్.. మైలురాయిగా రాజకీయ జర్నీ

కేసీఆర్ కుటుంబంలో మరో షర్మిలగా ఎమ్మెల్సీ కవిత : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

Double Decker Buses: విశాఖ వాసులకు గుడ్ న్యూస్- త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments