Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీ ఛీ.... ఏంటి అమీర్ ఇది? కుమార్తెతో ఇలాంటి ఫోటోనా?

అమీర్ ఖాన్ అనగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా వుంటూ, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోయేవారిగా పేరుంది. ఐతే అమీర్ ఖాన్ తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫోటో ఒకటి ఆయన్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది. ఇంతకీ ఆ ఫోటో ఏంటయా అంటే... తన కుమార్

Webdunia
గురువారం, 31 మే 2018 (12:58 IST)
అమీర్ ఖాన్ అనగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా వుంటూ, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోయేవారిగా పేరుంది. ఐతే అమీర్ ఖాన్ తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫోటో ఒకటి ఆయన్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది. ఇంతకీ ఆ ఫోటో ఏంటయా అంటే... తన కుమార్తె ఇరాఖాన్‌తో కలిసున్న ఫొటో. ఆ ఫోటోలో వయసొచ్చిన కూతురితో ఆడుకుంటూ అమీర్ ఖాన్ ఆటలాడుకున్న సందర్భం. 
 
ఆ ఫోటోను సరదాగా తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు అమీర్. అంతే.. ఆ ఫోటో చూసిన నెటిజన్లలో కొంతమంది... ఛీ ఛీ.... ఏంటి అమీర్ ఇది? కుమార్తెతో ఇలాంటి ఫోటోనా? ఇది అసభ్యకరంగా ఉందంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి ఫొటోను పోస్టు చేయకుండా వుండాల్సిందంటూ అమీర్ ఖాన్‌కు హితవు చెపుతున్నారు. 
 
ఎంత కుమార్తె అయితే మాత్రం ఇలాంటి ఫోటోలను తీసింది కాక వాటిని పోస్ట్ చేయడం చాలా సిగ్గుచేటంటూ మండిపడుతున్నారు. ఆమెమైనా చిన్నపిల్లా... వయసు వచ్చిన పిల్లతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐతే మరికొందరు మాత్రం అందులో తప్పేముంది... అదే కొడుకైతే నోర్మూసుకునేవారు కాదా.... కొడుకుకి ఒక రూలు... కుమార్తెకు ఇంకో రూలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి అమీర్ ఖాన్ ఏం చేస్తాడో వెయిట్ అండ్ సీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓరి నాయనో అదానీపై కేసుకు ఆంధ్రప్రదేశ్‌కు లింక్... భారీగా ముడుపులిచ్చారట!

స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని సలహా ఇచ్చింది జగనే.. పవన్ (video)

పెంపుడు జంతువుల పట్ల సంపన్నుల పీనాసితనం.. విరక్తితో వెటర్నరీ డాక్టర్...

బాలికపై అఘాయిత్యం : పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు... చంపేసిన ప్రియుడు..

కేటీఆర్ చేసిన కుట్రలకు ఆయన జైలుకు వెళ్లనున్నారు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments