Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది : చిరంజీవి

Webdunia
ఆదివారం, 21 మే 2023 (18:54 IST)
chiru-raj
ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో 'రాజ్' ఇక లేరు అని తెలవటం  దిగ్భ్రాంతికి  గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా  కెరీర్  తొలి దశలలో నా  చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన  బాణీలు, నా చిత్రాల  విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను  ప్రేక్షకులకు  మరింత  చేరువ  చేశాయి. రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి  తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని చిరంజీవి ట్విటర్ లో పేర్కొన్నారు. 
 
అదే విధంగా సంగీత దర్శకులు రాజ్  మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు : పోసాని కృష్ణ మురళి అన్నారు.  నిర్మాత ఎస్.కె. ఎన్ స్పందిస్తూ,   రాజ్ మృతి వినడానికి గుండె పగిలిపోతుంది. నా ప్రియమైన మరియు ఇష్టమైన సంగీత దర్శక ద్వయం. వీరిద్దరి కాంబోలో సినిమా చేయాలని చాలా ప్రయత్నించా. రాజ్  కొన్ని రోజుల క్రితం మా బేబీ సినిమా టీమ్‌ను ఆశీర్వదించాడు. ఆ రోజు రాజ్ & కోటి ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పడు రాజ్ లేడంటే షాక్ అనిపించింది. అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments