Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లోబల్ స్పిరిచువల్ కమలేష్దాజీ ఆశీస్సులు పొందిన క్లిన్‌కార కొణిదెల

డీవీ
శనివారం, 16 మార్చి 2024 (10:34 IST)
Upasana - Klinkara Konidela - Kamleshdaji
మెగాస్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన  గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ కు శుక్రవారం హాజరైంది. అక్కడ  గ్లోబల్ స్పిరిచువల్ కమలేష్దాజీ ఆశీస్సులు తన కుమార్తె   క్లిన్‌కార కొణిదెలకు వుండాలని కోరుకుంది. మీరు నిజంగా ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చారు. నేను నా బిడ్డను అన్ని సానుకూలతలను అనుభవించడానికి,  స్వీకరించడానికి మీమీ దీవెనలతో తీసుకురావాలి. అని ఉపాసన సోషల్ మీడియాలో పేర్కొంది.

Shankar Mahadevan team
అదేరోజు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీని క్లిన్‌కార కొణిదెలతో కలవడం ఆనందంగా ఉంది అని పేర్కొంది.
 
A crowd of nearly 70,000
హైదరాబాద్‌లో శివార్ లోని కన్హ శాంతి వనంలో జరిగిన గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గాయకుడు శంకర్ మహదేవన్ చేసిన ఆకర్షణీయమైన ప్రదర్శనను చూసి దాదాపు 70,000 మంది ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. మూడు రోజులపాటు జరనున్న ఈ కార్యక్రమం ఆదివారంతో ముగియనుంది. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీ  కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments