ఆగని పఠాన్ వసూళ్లు.. నాలుగేళ్ల విరామం తర్వాత కుమ్మేస్తున్నాడు..

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (19:41 IST)
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం తదితరులు ముఖ్యపాత్రల్లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పఠాన్. నాలుగేళ్ల విరామం తర్వాత షారూఖ్‌ ఖాన్‌ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 
 
తమిళం, తెలుగు, హిందీ, కన్నడ తదితర భాషల్లో విడుదలైన పఠాన్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం అధికారికంగా 1000 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ప్రకటించారు. హిందీలోనే 526 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. దీంతో బాహుబలి 2 నుంచి అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా పఠాన్ రికార్డు సృష్టించాడు. 
 
గత కొన్నేళ్లుగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న షారుక్ ఖాన్ రీ ఎంట్రీ సినిమా పఠాన్‌తో బంపర్ హిట్ కొట్టాడు. ఈ విషయంలో సినిమా విడుదలై 45 రోజులు గడిచినా కలెక్షన్ల వేట సాగుతోంది. ఇప్పటి వరకు 1045 కోట్లు వసూలు చేసి ఇంకా చెప్పుకోదగ్గ వసూళ్లను సాధిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవర్ స్టార్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.. విజయసాయి రెడ్డి కొత్తపల్లవి

కారులో షాట్ ‌సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్

మధ్యప్రదేశ్‌ మహిళ బరితెగింపు.. రీల్స్ కోసం అమ్మాయిల కిడ్నాప్

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments