Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీలో అమలా పాల్.. నెట్టింట ఫోటోలు వైరల్ (video)

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (19:29 IST)
నటి అమలా పాల్ బికినీ దుస్తుల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మైనా సినిమాతో అరంగేట్రం చేసిన అమలా పాల్.. పెళ్లికి తర్వాత విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు అంతగా రావట్లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా వుండే ఆమె బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  
 
కాగా, గత ఏడాది అమలా పాల్ తమిళంలో కడవర్, ది టీచర్ అనే తమిళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే, ఇప్పుడామె మలయాళంలో క్రిస్టోఫర్, ద్విజ, ఆడుజీవితం‌తో పాటు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, 'భోళా' మూవీలో స్పెషల్ సాంగ్‌లోనూ కనిపించింది. వీటితో పాటు సిరీస్‌లనూ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amala Paul (@amalapaul)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments