Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 29న జపాన్‌లో రిలీజ్ కానున్న షారూఖ్ "జవాన్"

సెల్వి
గురువారం, 12 సెప్టెంబరు 2024 (19:02 IST)
Jawan
గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ "జవాన్" జపాన్‌లో నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని షారుఖ్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశాడు. అలాగే నయనతార, విజయ్ సేతుపతి ఉన్న పోస్టర్‌ను పంచుకున్నాడు.

జవాన్ 29 నవంబర్, 2024న జపాన్‌లో తెరపైకి వస్తుంది. అట్లీ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా జవాన్ తెరకెక్కింది. ఈ సినిమా ద్వారా అట్లీ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 
 
సమాజంలో అవినీతిని సరిదిద్దేందుకు జట్టుకట్టే తండ్రీకొడుకులుగా ఈ చిత్రంలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, ప్రియమణి, సన్యా మల్హోత్రా కూడా నటించారు.
 
పాతికేళ్ల క్రితం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ, సమాజంలోని తప్పులను సరిదిద్దడానికి వ్యక్తిగత పగతో నడిచే వ్యక్తి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఈ చిత్రం ఇటీవలే హిందీ చిత్రసీమలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments