Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖర్ కమ్ముల కొత్త సినిమా... అంతా కొత్తవారే... ఎంత ధైర్యం?

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (17:52 IST)
‘‘ఫిదా’’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ క‌మ్ముల చేయ‌బోయే కొత్త సినిమా మొదలైంది. గ‌తంలో త‌న సినిమాల ద్వారా ఎంతోమంది హీరోహీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేసిన శేఖ‌ర్ క‌మ్ముల త‌న త‌ర్వాతి సినిమాలో కూడా అంతా కొత్తవాళ్లనే నటింపజేయనున్నాడు. రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీగా తెర‌కెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టు, క్లాప్ బోర్డ్ పూజా కార్యక్రమాలు సోమవారం సికింద్రాబాద్ లోని గ‌ణేష్ ఆల‌యంలో జ‌రిగాయి.
 
ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పి.రామ్మోహన్, కో-ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, భరత్ నారంగ్, సదానంద్ పాల్గొన్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబ‌ర్ నెలలో మొదలు కానుంది. 
 
ఈ సినిమా ద్వారా ప్రముఖ  డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘‘ఏషియ‌న్ గ్రూప్’’ నిర్మాణ రంగంలో 
అడుగుపెడుతోంది. నటీనటులు, మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో 
తెలియజేస్తారు. అమిగోస్ క్రియేషన్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కబోయే ఈ ప్రేమక‌థ‌కు నిర్మాత‌లు నారాయ‌ణ దాస్ నారంగ్, పి. రామ్మోహ‌న్ (FDCChairman). కో-ప్రొడ్యూస‌ర్-విజ‌య్ భాస్క‌ర్‌, రచన, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments