Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

దేవీ
శనివారం, 31 మే 2025 (17:35 IST)
Chiru Autrograph on Sekar poster
పెద్ద తెరపై కథలకు ప్రాణం పోసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మెగాస్టార్ చిరంజీవి కలిసి ఆయనతో కలిసిన క్షణాలను అందరికీ తెలియజేశారు. ఆయన్ను ఇంటిలో కలిసినప్పుడు పలికిన ఆహ్వానం పలుకరింపు శేఖర్ కు మంత్ర ముగ్తులను చేశాయి. వాటిని నెమరేసుకుంటూ చిన్నతనంలో వుండగా తాను మిమ్మల్మి చూసిన విధానం, స్పూర్తి ఎంతగానో వున్నాయని ఒక్కసారి ఆయన ముందుంచారు.

Chiru- Sekhar kammula
దర్శకుల టీమ్ అంతా శేఖర్ ను చిరంజీవి దగ్గరకు వెళ్ళేలా 25 ఏళ్ళ గుర్తింపు ఓ చార్ట్ ను తయారుచేసి ఇచ్చారు. దానిని తీసుకుని ఆయన పరవశించిపోయారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల సోషల్ మీడియాలో ఇలా తెలియజేశారు.
 
టీనేజ్ లో ఒక్కసారి చూశాను చిరంజీవిగారిని. దగ్గరగా చూశాను. ఈయనతో సినిమా తీయాలనే ఫీలింగ్. అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు ’లెట్ సెలబ్రేట్’ అని మా టీమ్ అంటే నాకు గుర్తుకువచ్చింది చిరంజీవిగారే. కొన్ని జనరేషన్ ను ఇన్ స్పైర్ చేసిన పర్సనాలిటీ ఆయన. ఛేజ్ యువర్ డ్రీమ్స్. సక్సెస్ మనల్ని ఫాలో అయితీరుతుంది అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవిగారే. సో, నా 25 ఏళ్ళ జర్నీ సెలబ్రేషన్ అంటే ఆయన ప్రెజెన్స్ లోనే చేసుకోవాలి అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఈ మూమెంట్ లోనే కాదు. నా టీనేజ్ నుండి మీరు నాముందు ఇలానే వున్నారు..అని పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారీ వర్షంలో ఫుడ్ డెలివరీకి వెళ్లిన యువకుడు.. డ్రైనేజీలో పడిపోయాడు (Video)

డబ్బులు అడిగినందుకు ప్రియుడుని ఇంటికి పిలిచి హత్య చేసిన ప్రియురాలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టు.. ఎందుకో తెలుసా?

క్యారెట్లు తింటున్న ఏనుగును వీడియో తీస్తుంటే తొక్కేసింది (video)

నకిలీ ఇంటర్నేషనల్ రాయబార ఆఫీస్‌ : కేటుగాళ్ల నిర్వాకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments