Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌరబ్‌ రాజ్ జైన్ తండ్రి అయ్యాడు.. రిధిమాకు కవలలు పుట్టారు.. ఓ పాప.. ఓ బాబు...

''మహాభారతం'' టీవీ సీరియల్ నటుడు, ఓం నమో వేంకటేశాయలో తిరుమల శ్రీనివాసునిగా అలరించిన సౌరబ్‌రాజ్‌జైన్‌ సతీమణి రిధిమా కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక బాబు, ఒక పాప ఉన్నారు. 2013లో ''మహాభారత్'' సీరియల్‌లో

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (10:23 IST)
''మహాభారతం'' టీవీ సీరియల్ నటుడు, ఓం నమో వేంకటేశాయలో తిరుమల శ్రీనివాసునిగా అలరించిన సౌరబ్‌రాజ్‌జైన్‌ సతీమణి రిధిమా కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

2013లో ''మహాభారత్'' సీరియల్‌లో శ్రీకృష్ణుని పాత్రతో అలరించిన సౌరభ్ తరువాత పలు పౌరాణిక పాత్రలను పోషించారు. 2010లో సౌరభ్.. రిధిమాను వివాహం చేసుకున్నారు.
 
కాగా మహాభారతం టీవీ సీరియల్ ద్వారా కృష్ణుడిగా అందరికీ చేరువైన సౌరబ్.. అక్కినేని నాగార్జున- కె రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో రూపొందిన ఓం నమో వేంకటేశాయలో బాలాజీగా నటనాపరంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments