Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్ష‌న్‌తో ప్రారంభ‌మైన `స‌ర్కారి వారిపాట‌`

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (14:04 IST)
Sarkari Waripata
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా `సర్కారు వారి పాట` క‌రోనాకుముందు దుబాయ్ ప్రాంతాల్లో ఓ బేంక్ లో షూటింగ్ జ‌రిగింది. ఆ త‌ర్వాత హాలీవుడ్ యాక్ష‌న్ టీమ్‌తో కొంత ఎపిసోడ్ చేశారు. మ‌ర‌లా క‌రోనా విజృంభించ‌డంతో షూటింగ్ వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం వాటిని కంటెన్యూ చేస్తుంది. చిత్ర యూనిట్ ఇటీవ‌లే మ‌హేష్‌బాబు ఇందులో పాల్గొన్నాడు. ఆయ‌న‌కు యాక్ష‌న్ సీన్‌ను వివ‌రిస్తున్న ద‌ర్శ‌కుడు, ఆ ప‌క్క‌నే ఆస‌క్తిగా చూస్తున్న నిర్మాత స్టిల్‌ను మ‌హేష్‌బాబు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.
 
దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ ఎంటర్టైనర్ కొత్త షెడ్యూల్ నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యింది. మొత్తం చిత్ర యూనిట్ కి మళ్ళీ కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ రావడంతో సూపర్ ఎనర్జీతో మేకర్స్ ఈ కొత్త షెడ్యూల్ ని ప్రారంభించారు. ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఆమె షెడ్యూల్ యాక్ష‌న్ పార్ట్ అయ్యాక మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments