Webdunia - Bharat's app for daily news and videos

Install App

"స‌రిలేరు నీకెవ్వ‌రు" ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ డేట్ ఫిక్స్....

Webdunia
శనివారం, 30 నవంబరు 2019 (11:42 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం "స‌రిలేరు నీకెవ్వ‌రు". ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ రావ‌డంతో సినిమా విజ‌యం పై టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... డిసెంబ‌రులో ఐదు సోమ‌వారాలు ఐదు పాట‌లు రిలీజ్ చేయ‌నున్నాయి.
 
ఇక ట్రైల‌ర్‌ను జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రిలీజ్‌కి వారం రోజులు ముందుగా అంటే.. జ‌న‌వ‌రి 5న ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. మిగిలిన సాంగ్ ను విదేశాల్లో చిత్రీక‌రించ‌నున్నారు. డిసెంబ‌ర్ 20కి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయ‌నున్నారు.
 
ఇదంతా చూస్తుంటే... ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్‌లో వెన‌క‌బ‌డ్డాడు అనిపించినా డిసెంబ‌ర్ నుంచి ప‌క్కా ప్లాన్‌తో దూసుకెళ్ల‌డానికి రెడీ అవుతున్నాడు మ‌హేష్ బాబు. అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి.. బాక్సాఫీస్ వ‌ద్ద మ‌హేష్ ఏ స్థాయి విజ‌యాన్ని సాధిస్తాడో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments