Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు మూవీకి సీక్వెల్ తీస్తా : వ‌ర్మ‌

Webdunia
శనివారం, 30 నవంబరు 2019 (11:38 IST)
వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజా సంచ‌ల‌నం "క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు".  ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కావాలి. కానీ.. హైకోర్ట్ బ్రేక్ వేయ‌డంతో ఆగింది. సెన్సార్ బోర్డ్ ఇంకా సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌లేదు. ఈవిధంగా సినిమా రిలీజ్ కాక‌పోవ‌డంతో వ‌ర్మ‌కి బాగా కోపం వ‌చ్చింది. అంతే.. మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసారు.
 
ఈ సినిమాలో ఏ కులాన్ని తక్కువ చేసి చూపించలేదని.. అన్ని రూల్స్‌ని నాపైనే రుద్దారు అంటూ వ‌ర్మ‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క పార్టీ కోసమో.. వ్యక్తి కోసమో నేను సినిమా తీయలేను. సెటైర్ కోసం మాత్రమే తీశానని అన్నారు. తాను పడి లేచే కెరటాన్ని అని ఆర్జీవీ అన్నారు. 
 
ఎంత ఆపితే అంత లేస్తానని ఫైరయ్యారు. ఓటు వేసి నాయకుల్ని ఎన్నుకునే మనకు ఏ సినిమా చూడాలో.. ఏం సినిమా చూడ‌కూడ‌దో.. తెలీదా..? దానిని ముగ్గురు సెన్సార్ వాళ్లు చెప్పాలా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. అంతేకాకుండా...  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మూవీకి సీక్వెల్ తీస్తానని ప్ర‌క‌టించ‌డం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం - హడలిపోయిన విద్యార్థులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments