Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాటెస్ట్ ఫోజులిస్తున్న స్టార్ హీరో కూతురు...

సంజయ్ దత్... బాలీవుడ్ విలక్షణ హీరో. డ్రగ్స్ కేసుల దగ్గర్నుంచి ముంబై పేలుళ్ల కేసు వరకూ ఆరోపణలతో కొన్నాళ్లు జైలు జీవితం కూడా అనుభవించారు సంజయ్ దత్. ఇక ఇప్పుడా నటుడి కుమార్తె, మొదటి భార్య కూతురు త్రిషాలా హాట్ ఫోటోలతో హీటెక్కించేస్తోంది. తన ఇన్‌స్టాగ్రాం

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (17:12 IST)
సంజయ్ దత్... బాలీవుడ్ విలక్షణ హీరో. డ్రగ్స్ కేసుల దగ్గర్నుంచి ముంబై పేలుళ్ల కేసు వరకూ ఆరోపణలతో కొన్నాళ్లు జైలు జీవితం కూడా అనుభవించారు సంజయ్ దత్. ఇక ఇప్పుడా నటుడి కుమార్తె, మొదటి భార్య కూతురు త్రిషాలా హాట్ ఫోటోలతో హీటెక్కించేస్తోంది. తన ఇన్‌స్టాగ్రాంలో జోడించిన ఫోటోల్లో ఆమె హాటెస్ట్ డోస్ ఎక్కువయినట్లుగా చెప్పకనే చెపుతోంది.
 
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకుంటున్న ఈ భామ ముందుగానే తన గ్లామర్ స్టామినా ఏమిటో ఇలా చూపించేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇకపోతే ఆమెకు తొలి ఆఫర్ ఎవరిస్తారో తెలియదు కానీ కొత్త హీరోయిన్లకు తను పోటీనే అంటోంది. చూడాలి... త్రిషాలా ఏ మేరకు సక్సెస్ అవుతుందో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments