Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీ క‌ద‌లిక‌లు తెలుస్తున్నాయంటున్న‌ సంజనా గల్రానీ

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (20:05 IST)
Sanjana Galrani with yoga teacher
సంజనా గల్రానీ  2005లో 'సోగ్గాడు' అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది.  ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో త్రిషతో పాటు న‌టించింది.  ‘దుశ్శాసన’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించింది. ఆ త‌ర్వాత‌  శాండల్ వుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయి, మూడు నెలల పాటు  జైలు జీవితం  అనుభవించింది. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చింది. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆమె అజీజ్‌ బాషా అనే వ్యక్తితో పెళ్లిపీటలెక్కింది.  ఆపై  గల్రానీ కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించింది.
 
ప్ర‌స్తుతం ఆమె ఆరు నెల‌ల గ‌ర్భిణి. ఈ సంద‌ర్భంగా త‌న సోష‌ల్ మీడియాలో యోగా గురువు ఆనీ భ‌ట్‌తో క‌లిసి యోగా డాన్స్ చేస్తుంది. ఇంకా మూడు నెల‌లో నా బేబీ కొత్త‌లోకం లోకి వ‌స్తుంది ట్వీట్ చేసింది. నా ప్రినేటల్ యోగా టీచర్ సూచ‌న మేర‌కు లూజు దుస్తులు వేసుకుంటూ లోప‌ల బేబీని కూడా ఉత్సాహ‌ప‌రుస్తున్నానంటూ పేర్కొంది. యోగా చేస్తున్న‌ప్పుడు బేబీ క‌ద‌లిక‌ల‌ను నా పొట్ట‌పైన చెవి పెట్టి మ‌రీ విని మా గురువు నాకు చెబుతుందంటూ తెలియ‌జేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments