Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీ బంప్‌తో షిబానీ.. ఆమె ప్రెగ్నెంటా.. ఫర్హాన్ అక్తర్ ఏంటిది?

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (19:23 IST)
Farhan AKthar
బాలీవుడ్ స్టార్స్ ఫర్హాన్ అక్తర్-షిబానీ దండేకర్ వివాహ వేడుక ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. కొత్తగా వివాహం చేసుకున్న జంటకు సోషల్ మీడియా అభినందనలతో కూడిన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఫర్హాన్ - షిబానీలను వధూవరులుగా చూడటానికి ముచ్చటగా వుందని అభిమానులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే సోషల్ మీడియాలో అక్తర్-షిబానీల పెళ్లి ఫోటోలపై చర్చ ప్రారంభమైంది. ఈ జంట వివాహ వేడుక నుండి మొదటి చిత్రంలో షిబానీ బేబీ బంప్‌ను గుర్తించిన తరువాత షిబానీ గర్భవతి అని కొంతమంది నెటిజన్లు భావించారు. కానీ అది బేబీ బంప్‌లా కనిపిస్తుందని.. దుస్తులను షిబానీ అలా ధరించిందని మరికొందరు అంటున్నారు. ఈ జంట ఫిబ్రవరి 21 న కోర్టులో తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. ఆపై జరిగిన పార్టీలో ఫర్హాన్ తల్లిదండ్రులు జావేద్ అక్తర్, షబానా అజ్మీలతో పాటు షిబానీ సోదరీమణులు హాజరయ్యారు. 
 
అంతేగాకుండా.. కొరియోగ్రాఫర్ మరియు చిత్ర నిర్మాత ఫరా ఖాన్, నటుడు డినో మోరియా, రియా చక్రవర్తి, చిత్ర నిర్మాత రితేష్ సిద్వానీ, సోనాలి బింద్రే మరియు ఆమె కుటుంబంతో సహా పలువురు ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం