Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత వెర్సెస్ పూజా హేగ్డే, నెట్టింట్లో ముదురుతున్న వివాదం..!

Webdunia
శనివారం, 30 మే 2020 (22:40 IST)
అందాల తారలు సమంత, పూజా హేగ్డే మధ్య వివాదం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. వీరిద్దరికీ ఏమైంది..? అసలు వివాదం ఏంటి అంటారా..? విషయం ఏంటంటే...  పూజా హేగ్డే ఇన్‌స్టాలో సమంతను కామెంట్ చేస్తూ.. ఓ కామెంట్ దర్శనమిచ్చింది. అయితే... పూజా తన ఇన్‌స్టా అకౌంట్ ఎవరో హ్యాక్ చేసారని తెలింది.
 
అయినప్పటికీ... సమంత ఫ్యాన్స్ పూజాపై ఫైర్ అవుతూ... కామెంట్ చేయడం స్టార్ట్ చేసారు. సమంత అభిమానులే కాకుండా సమంత సన్నిహితులు కూడా దీని రియాక్ట్ కావడంతో వార్తల్లో నిలిచింది. సమంత సన్నిహితురాలు, ఓ బేబీ దర్శకురాలు నందినీ రెడ్డి స్పందిస్తూ... సమంత చాలా అందగత్తె అంటూ పొగడుతూ ఆమెకు మద్దతుగా నిలిచారు.
 
మరోవైపు సమంత ఫ్రెండ్, చిన్మయి శ్రీపాద కూడా సమంతకు సపోర్ట్‌గా నిలిచారు. అంతటితో ఆగలేదు. డైరెక్ట్‌గా సమంత ఎంట్రీ ఇచ్చారు. విక్టరీ సింబల్ చూపిస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసారు. అంతేకాకుండా... తనని విమర్శించే వాళ్లే తనకు ఇన్‌స్పిరేషన్ అని చెప్పారు. ఈ విధంగా సమంత, పూజా హేగ్డే మధ్య వార్ వార్తల్లో నిలిచింది. మరి.. ఈ వార్ పైన పూజా స్పందిస్తుందో లేదో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments