Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్ క్యారెట్ ఇడ్లీ చేసిన సమంత, సామ్ తనకు ఇన్సిపిరేషన్ అని చెప్పిన ఉపాసన

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (15:24 IST)
యువర్ లైఫ్ వెబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కోసం సెలబ్రిటీ వైవ్స్ సమంత, ఉపాసన కలిసి పనిచేస్తున్నారు. సమంత చక్కటి హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తోంది. ఈ వారం ఆమె ఓట్స్ క్యారెట్ ఇడ్లీ చేసింది. మూములు ఇడ్లీల్లో కార్బొహైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది పూర్తి పోషకాలను ఇవ్వదు.
 
ఓట్స్, క్యారెట్ చేర్చడం వల్ల ఆ ఇడ్లీ న్యూట్రీషియస్‌గా మారిపోతుంది. అందుకే సమంత ఈ రెసిపీని ఎంచుకుంది. తను వారంలో రెండు మూడు సార్లైనా ఇడ్లీ అల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది. 
 
ఉపాసన, సమంత వంట చేస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. ఉపాసన మాట్లాడుతూ సమంత తనకు ఇన్సిపిరేషన్ అన్నారు. సమంత హెల్దీ ఫిట్ ఫుల్ ఫిల్లింగ్ లైఫ్ లీడ్ చేస్తుంటారని చెప్పారు.
 
ఉపాసన అలా చెబుతుంటే సమంత టీజింగ్‌గా నవ్వింది. తమ ఇంట్లో కూడా ఇడ్లీ మార్నింగ్ ఈవెనింగ్ బ్రేక్ ఫాస్ట్ లా తీసుకుంటామని చెప్పింది. ఉపాసన తనతో ఛాట్ చేస్తూ ఉంటే, సమంత చకచకా ఓట్స్, క్యారెట్ ఇడ్లీ చేసేసింది. 
 
ఆ ఇడ్లీని టేస్ట్ చేశారు ఇద్దరు. సమంత ఓట్స్ క్యారెట్ ఇడ్లీ రుచి చూశాక ఇలాంటి ఇడ్లీలైతే నేను రోజూ తింటానని చెప్పింది. యువర్ లైఫ్ వెబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్‌కు సమంత గెస్ట్ ఎడిటర్‌గా తన హెల్దీ టిప్స్ పంచుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments