Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత చేతికి కట్టు కట్టేసింది.. ఏమైంది?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత... తాజాగా సినిమా షూటింగ్‌ల్లో బిజీ బిజీగా గడుపుతోంది. పెళ్లికి ముందు ఎలా రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొందో అదే తరహాలో.. పెళ్లికి తర్వాత కూడా సమంత చేతిలో వున్న సినిమాలను పూర్తి

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (10:25 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత... తాజాగా సినిమా షూటింగ్‌ల్లో బిజీ బిజీగా గడుపుతోంది. పెళ్లికి ముందు ఎలా రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొందో అదే తరహాలో.. పెళ్లికి తర్వాత కూడా సమంత చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకుంటూ వస్తోంది. 
 
తాజాగా ''రంగస్థలం'' చిత్రంలో చెర్రీకి జోడీగా సమంత నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో.. సమంత చేతికి కట్టు కట్టుకుని వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన సమంత ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు. సమంత చేతికి ఏమైందని అడుగుతున్నారు. 
 
రంగస్థలం సినిమా షూటింగ్‌లో భాగంగా చెర్రీ పరిచయం చేసే పాటను రాజమండ్రి షెడ్యూల్‌లో పూర్తిచేశారు. ఈ షూటింగ్‌లో హెవీ వర్క్ కారణంగా సమంత చేతిలో నొప్పి ఏర్పడిందట. అందుకే ఉపశమనం కోసం చేతికి కట్టు కట్టించుకుంది. 
 
దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సమంత చాలా హార్డ్ వర్క్ చేస్తున్నామనేందుకు తన చెయ్యే నిదర్శనమని వెల్లడించింది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ''రంగస్థలం'' మార్చి 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

ఎంఎంటీఎస్ ట్రైనులో యువతిపై అత్యాచారయత్నం!! (Video)

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments