Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతగా "యశోద" - ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Webdunia
బుధవారం, 4 మే 2022 (12:41 IST)
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "యశోద". ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను శుక్రవారం విడుదల చేయనున్నారు. హరి అండ్ హరీష్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రాని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. 
 
ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 11.07 గంటలకు ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఆ తర్వాత టీజర్, ట్రైలర్‌ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలకమైన పాత్రను పోషించారు. ఈ పాత్రను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. 
 
ఇక ముఖ్యమైన పాత్రలో రావు రమేష్, సంపత్ రాజ్, మురళీ శర్మ, ఉన్న ముకుందన్ తదితరులు నటించారు. ఆగస్టు 12వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినమా తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని సమంత గట్టిగా భావిస్తుంది. ఇదిలావుంటే, ఆమె టైటిల్ రోల్ పోషించే శాకుంతలం చిత్రం కూడా సెట్స్‌పై ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments