Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత క్రేజీ ట్వీట్ ... ఈ సమాజం మగాళ్ళను ఎందుకు ప్రశ్నించదు...(video)

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (12:23 IST)
హీరో, తన భర్త అక్కినేని నాగ చైతన్య నుంచి తెగదెంపులు చేసుకున్న హీరోయిన్, అక్కినేని ఇంటి కోడలు సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మగాళ్ళను ఈ సమాజం ఎందుకు ప్రశ్నించదంటూ ఓ ట్వీట్ చేశారు.
 
నిజానికి సమంత తన వైవాహిక బంధానికి స్వస్తి చెప్పనున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి ఆమెను అనేక మంది టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స‌మాజం మ‌గాళ్లని ఎందుకు ప్ర‌శ్నించ‌దు అనే కామెంట్ పెట్టి హాట్ టాపిక్‌గా మారింది.
 
స‌మంత తాజాగా త‌న మ‌న‌సులోని బాధ‌ను బ‌హిర్గ‌తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. మ‌హిళ‌ల‌ను ప్ర‌శ్నిస్తూ ఉండే స‌మాజం, మ‌గ‌ళ‌వాళ్ల‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌దు. 
 
అంటే మ‌న‌కు ప్రాథ‌మికంగా నైతిక‌త లేన‌ట్టేనా అని గుడ్ మార్నింగ్ చెబుతూ కొటేష‌న్ పెట్టింది. చైతూ నుండి దూర‌మయ్యాక స‌మంత లోలోప‌ల చాలా బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె షాట్‌ గ్యాప్‌లో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం.
 
పెళ్లి తర్వాత వరుస సినిమాలతో అలరించిన సమంత.. ఇటీవలే ‘శాకుంతలం’ మూవీ కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments