ఆ హీరోయిన్ అంటే హడలిపోతున్న హీరోలు

తెలుగు సినీ ప్రేక్షకులను "ఫిదా" చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఈ చిత్రంలో ఆమె నటనకుగాను ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపించారు.

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (10:28 IST)
తెలుగు సినీ ప్రేక్షకులను "ఫిదా" చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఈ చిత్రంలో ఆమె నటనకుగాను ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపించారు. 
 
సాధారణంగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఈ సూత్రాన్ని మాత్రం ఈ అమ్మడు మరిచిపోయినట్టుంది. అందుకే పొగరు తలకెక్కింది. తన తీరుతో చిత్రబృందాన్ని తెగ విసిగించేస్తోందట. ప్రస్తుతం ఆమె రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న ద్విభాషా చిత్రం ఒకటికాగా, ఎంసీఏ మూవీలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోని టెక్నీషియన్స్, హీరోల ఓపికను పరీక్షిస్తోందట ఈ ముద్దుగుమ్మ.
 
నాగశౌర్య చిత్రం కోసం హీరోతో సహా చిత్ర యూనిట్ అంతా ఉదయం 9:30కి వచ్చి షూటింగ్ స్పాట్‌లో కూర్చుంటే ఈ అమ్మడు మాత్రం తనకు ఇష్టమొచ్చిన 11 లేదా 12 గంటలకో వస్తోందట. సాయి పల్లవి తీరు కారణంగా నాగశౌర్య ఈ ప్రాజెక్ట్‌నే వదులుకునేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. దర్శకులు చెప్పినప్పటికీ ఈ అమ్మడు వైఖరిలో మాత్రం మార్పురావడం లేదట. దీంతో దర్శక నిర్మాతల నుంచి హీరోలు సైతం విసిగిపోతున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments