Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (13:34 IST)
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం "శారీ". బోల్డ్ థ్రిల్లర్ మూవీ. హీరోయిన్‌గా ఆరాధ్య దేవి నటించారు. ఈ సినిమాతో ఆమె వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. వర్మ శిష్యుడు గిరికృష్ణ దర్శకత్వం వహించగా, రాంగోపాల్ వర్మ సొంతంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నాలుగో తేదీన విడుదల చేశారు. యూత్ నుంచి భారీ స్థాయిలో స్పందనను ఆశించారు. కానీ, కథ అడ్డం తిరిగింది. పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అలాంటి ఈ సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి "లయ్స్ గేట్ ప్లే"‌ అనే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 
 
కథ వి షయానికి వస్తే కిట్టూ అనే కుర్రోడు ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రకు వెళారు. అక్కడ అతనికి ఒక అందమైన యువతి కనిపిస్తుంది. ఆమె చీరకట్టు అతనికి విపరీతంగా నచ్చేస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐ లవ్ యూ అని చెబుతాడు. ఆమె మాత్రం సున్నితంగా తిరస్కరిస్తుంది. దాంతో ఉన్మాదిగా మారిపోయిన కిట్టూ ఏం చేస్తాడు అన్నదే ఈ చిత్రం కథ. ఈ చిత్రం ఇపుడు ఓటీటీలో రిలీజ్ చేస్తుండగా, ప్రేక్షకుల నుంచి స్పందన ఏ స్థాయిలో ఉంటుందో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments