బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

సెల్వి
బుధవారం, 25 జూన్ 2025 (13:08 IST)
బాలీవుడ్ నటి సనా ఖాన్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ రాగా, ఆమె తల్లి సయీదా ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకరమైన వార్తలు సనా ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 
 
"నా ప్రియమైన అమ్మ, శ్రీమతి సాయీదా, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. ఇషా నమాజ్ అనంతరం ఓషివారా ఖబ్రస్థాన్‌లో అంత్యక్రియలు జరుగుతాయి. అమ్మ ఆత్మశాంతి కోసం మీరంతా ప్రార్థించాలని కోరుతున్నాను" అంటూ సనా ఖాన్ తన ఇన్‌స్టాఖాతాలో భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో కేంద్ర బలగాలను మోహరించాలి.. ఆ విషయంలో ఈసీ మౌనం ఎందుకు? బీఆర్ఎస్

Gold: రూ. 15 లక్షల విలువ చేసే బంగారం హారం ఆటోలో మర్చిపోయిన దంపతులు, ఏం జరిగింది?

చీమలంటే భయం చచ్చిపోతున్నా.. పాప జాగ్రత్త.. అన్నవరం, తిరుపతికి 1116, ఎల్లమ్మకు ఒడిబియ్యం

బార్బర్ షాపులో వ్యక్తికి మెడ తిప్పుతూ మసాజ్, పక్షవాతం వచ్చేస్తుందా? (video)

Vande Mataram: వందేమాతరం 150వ వార్షికోత్సవం.. అమిత్ షా, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments