Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Advertiesment
Trisha
చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్‌ హీరోయిన్‌గా ఉన్న త్రిష... ఇన్‌స్టాగ్రామ్‌గా వేదికగా ప్రేమను ఉద్దేశించి చేసిన పోస్ట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా ప్రేమలో మునిగిపోతే అది కొందరిని తికమక చేస్తుందని పేర్కొన్నారు. 
 
గత కొంతకాలంగా త్రిష.. కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ స్టార్ హీరో పుట్టిన రోజు వేడుకలు తాజాగా జరిగాయి. దీంతో ఆ హీరోతో కలిసివున్న ఫోటోను సోషల్ మీడియాలో త్రిష షేర్ చేసి బర్త్‌డే విషెస్ తెలిపారు. 
 
అదే ఫోటోను ఆమె తల్లి షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీ జోడించడం అందుకు కారణం. ఆ రూమర్స్‌పై త్రిష పరోక్షంగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రేమపై పోస్టు పట్టారు. పూర్తగా ప్రేమలో మునిగిపోతే అది కొందరిని తిరమక చేస్తుందని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ