స్టార్ట్ .. కెమెరా యాక్షన్.. #RRR షూటింగ్ ప్రారంభం

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (13:53 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి "బాహుబలి" చిత్రం తర్వాత దర్శకత్వం వహించనున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు. మల్టీస్టారర్ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరుపుకోగా, కార్తీక సోమవారం (నవంబరు 19వ తేదీ) నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. 
 
షూటింగ్ స్పాట్‌లో హీరోలిద్దరూ ఉన్నారు. దీంతో ఎవరిపై తొలి షాట్ తీస్తారోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. దర్శకుడితో ఇద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోను చిత్ర యూనిట్‌ షేర్ చేసింది. 
 
హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తున్నారు. ఆ ప్రాంతంలోనే సినిమా షూటింగ్ 60 శాం చిత్రీకరిస్తారని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ షూటింగ్ స్పాట్‌లో రాజమౌళి ప్రత్యేకంగా తనకోసం ఓ టెంపరరీ ఇల్లు నిర్మించుకున్నారు. హీరోలు, ప్రధాన పాత్రల ప్రిపరేషన్ ఇక్కడ ప్రత్యేకంగా రూమ్స్ ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తీరం దాటేసిన మొంథా.. అయినా ముంచేసింది.. భారీ వర్షాలు.. ఏపీలో నలుగురు మృతి (video)

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments