Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించిన కొత్త సినిమా

Webdunia
సోమవారం, 5 జులై 2021 (08:39 IST)
Roja launching
న‌దీయాస్ ఎంట‌ర్ టైన్మెంట్ ప‌తాకం పై ఏ ఎమ్ ఫెరోజ్ నిర్మాత‌గా, శంభో శంక‌ర్ ఫేమ్ శ్రీధ‌ర్ ఎన్ డైరెక్ట్ చేస్తున్న ప్రొడ‌క్ష‌న్ నెం 1 పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన ఈ కార్యక్ర‌మానికి ఆంధ్ర‌ప‌ద్రేశ్ శాస‌న‌స‌భ్యురాలు, ఏపిఐఐసి ఛైర్మెన్, ప్ర‌ముఖ తార శ్రీమతి రోజ సెల్వమ‌ణి ముఖ్య అతిధిగా విచ్చేసి, చిత్ర యూనిట్ కి శుభాబినంద‌న‌లు తెలిపారు. ఓ క్రేజీ హీరో, హీరోయిన్ కాంబినేష‌న్ లో ఈ సినిమా అతి త్వ‌రలోనే సెట్స్ మీద‌కి వెళ్ల‌నుంది. 
 
ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గ‌తంలో ప్ర‌ముఖ క‌మీడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్ తో ఫుల్ క‌మ‌ర్షీయ‌ల్ సినిమా శంభో శంక‌ర తో కమర్షియల్ హిట్ కొట్టి, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల మెప్పు అందుకున్నారు. ఇప్పుడు చేస్తున్న క‌థ‌ను సైతం వినూత్నంగా ప్ర‌జెంట్ చేయనున్నారు, ఆయ‌న మా న‌దీయాస్ ఎంట‌ర్ టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ తొలి సినిమాతోనే మా బ్యాన‌ర్ కి స‌క్సెస్ అందిస్తార‌నే కాన్ఫీడెన్స్ ఉంది, ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మా ప్రొడ‌క్ష‌న్ నెం 1 సినిమా ఓపెనింగ్ కి విచ్చేసి మా అంద‌రికీ త‌న శుభాశ్సిసులు అందిచిన‌, ఏపిఐఐసి ఛైర్మ‌న్, శాస‌న‌స‌భ్యులు శ్రీమ‌తి రోజాసెల్వ‌మ‌ణిగారికి మా యూనిట్ త‌రుపున ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలుపుకుంటున్నాను అన్నారు నిర్మాత ఏ ఎమ్ ఫెరోజ్. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివరాలో త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.
మ్యూజిక్ - మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫి - శ్రీసాయి, ఎడిటిర్ - ఛోటా కే ప్ర‌సాద్‌, డైలాగ్స్ - హ‌ర్ష వ‌ర్ద‌న్,  పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

MBBS Student: వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

తెలంగాణ: రూ.5.21 లక్షల అబార్షన్ కిట్లు, మందులు కూడా స్వాధీనం

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments