Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కాంతార".. థియేటర్‌లో మహిళకు పూనకం.. రిషబ్ శెట్టికి పెద్ద బ్రేక్

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (21:46 IST)
Kantara
"కాంతార" సినిమాతో రిషబ్ శెట్టికి పెద్ద బ్రేక్ వచ్చింది. శాండల్‌వుడ్‌కి ఈ సినిమా ఓ మైలురాయి అని చెప్పుకోవడంలో తప్పులేదు. కేజీఎఫ్ మేకర్స్ హొంబాలే బ్యానర్‌పై రిషబ్ శెట్టి మనోగ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంతార. ఈ సినిమా క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి నటన అందరినీ అబ్బురపరిచింది. 
 
ఈసారి ఉత్తమ నటుడి రాష్ట్ర అవార్డు ఆయనకు రావాలంటున్నారు సినీ అభిమానులు. అయితే కాంతార సినిమా చూస్తున్న ఓ మహిళను దేవుడు ఆవాహన చేసిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. సినిమా క్లైమాక్స్ చూస్తుండగా సినిమా హాల్‌లో ఓ మహిళకు పూనకం వచ్చినట్లు ప్రవర్తించింది. 
 
మంగళూరులోని పీవీఆర్‌ మాల్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే అక్కడ గుమికూడిన ప్రజలు మహిళ ప్రవర్తన చూసి భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 
 
కొన్ని నిమిషాల తర్వాత, మహిళ శాంతించినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంతారా సినిమా కలెక్షన్లతో దూసుకుపోతుంది. తొలిరోజు డీసెంట్ కలెక్షన్లతో తెరకెక్కింది. ఈ చిత్రం అంచనా రూ. మొదటి రోజు 32 లక్షలు రాబట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments