ఎన్టీఆర్ - లక్ష్మీపార్వతిల మధ్య ఉండే రహస్య బంధాన్ని బయటపెడతా : వర్మ

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (15:31 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో బాంబు పేల్చారు. తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక వివాదాలకు కారణంగా మారింది. అదేసమయంలో వర్మ చేస్తున్న వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారింది. తాజాగా ఆయన చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. త్వరలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య ఉండే రహస్య సంబంధాన్ని బహిర్గతం చేయనున్నట్టు ప్రకటించారు.
 
నిజానికి గత కొన్ని రోజులుగా పాటలు, పోస్టర్లతో వేడి పుట్టించిన ఆయన ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్బంగా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో లక్ష్మీ పార్వతి కోసం సర్వం వదిలేసుకున్న రామారావుని చూస్తారని అన్నారు. అసలు ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య ఉన్న రహస్య సంబంధం ఏమిటనేది చెబుతారట. వెలుగులు పంచిన వ్యక్తి చుట్టూ అలుముకున్న చీకట్లు ఏంటనేది వివరిస్తాడట. ఈ ట్రైలర్ చాలామందికి నొప్పి కలిగించవచ్చని, ఎందుకంటే అది కత్తుల్లాంటి నిజాలతో నిండి ఉంటుందని, ఈ కథ తెలుగు తెరపై ఆటం బాంబులను పేలుస్తుందని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఫ్యూచర్ సిటీలో 13 లక్షల ఉపాధి అవకాశాలు.. శ్రీధర్ బాబు

సంక్రాంతి పండుగ నుంచి ఆన్‌లైన్ సేవలను విస్తరించాలి.. చంద్రబాబు పిలుపు

తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. 25మంది విద్యార్థులకు ఏమైంది..?

ఆధార్ కార్డులో సవరణలు.. ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లనక్కర్లేదు.. ఇంటి నుంచే మార్పులు

మైనర్ దళిత బాలికపై ఆటో రిక్షా డ్రైవర్ అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments