Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డిని ఆకాశానికెత్తేసిన ఆర్జీవీ... తెలింగాణలో తొలి మెగాస్టార్.. అమితాబ్‌లా..

అర్జున్ రెడ్డి ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అమితాబ్‌లా మారతాడనీ, తెలంగాణలో తొలి మెగాస్టార్‌గా కొనసాగుతాడని కితాబిచ్చాడు.

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (14:41 IST)
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మకు మంచి మసాలా లభించింది. అర్జున్ రెడ్డి సినిమా లిప్ లాక్ సీన్లపై కాంగ్రెస్ నేత వీహెచ్  సీరియస్ కావడం, ఆ సినిమా హీరో అర్జున్ చిల్ తాతయ్య అంటూ కామెంట్ చేయడం.. ఆపై మహిళా సంఘాలు రంగంలోకి దిగడంతో పోస్టర్లను ఉపసంహరించుకోవడం.. చివరికి శుక్రవారం పూట ఆ సినిమా విడుదల కావడం జరిగిపోయాయి. 
 
విజయ్ దేవర కొండ హీరోగా చేసిన అర్జున్ రెడ్డి సినిమాను చూసిన రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ తరం హీరోలు తమ హీరోయిజాన్ని చూపించేందుకు సాంకేతికతపై ఆధారపడుతుండగా, అందుకు భిన్నంగా దేవరకొండ అర్జున్ రెడ్డిలో కనిపించారన్నారు. అంతేగాకుండా అర్జున్ రెడ్డి ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అమితాబ్‌లా మారతాడనీ, తెలంగాణలో తొలి మెగాస్టార్‌గా కొనసాగుతాడని కితాబిచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments